Weather Update. The Meteorological Department has issued a rain warning for the state due to the ongoing surface depression in the Bay of Bengal. It has been said that moderate to heavy rains are likely to occur in the state today, tomorrow, and tomorrow (September 9, 10, 11). The Meteorological Department has said that there is a possibility of thunder, lightning and gusty winds. The Meteorological Department has issued a yellow alert for several districts today. The yellow alert has been issued in Adilabad, Komaram Bheem Asifabad, Mancherial, Nirmal and Nizamabad districts due to the possibility of moderate to heavy rains.
ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు, ఎల్లుండి ( సెప్టెంబర్ 9,10,11) రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇవాళ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న క్రమంలో ఎల్లో అలర్ట్ చేసింది.
#weatherupdate
#rains
#telangana

Also Read

బెదిరిస్తున్న బంగాళాఖాతం.. ఏపీ, తెలంగాణాలలో ఈ జిల్లాల్లో భారీవర్షాలు! :: https://telugu.oneindia.com/news/telangana/rain-alert-from-bay-of-bengal-heavy-rains-in-these-districts-of-ap-and-telangana-451231.html?ref=DMDesc

అమరావతి, వరంగల్ లకు కేంద్రం శుభవార్త! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/center-sweet-news-34-new-access-controlled-ring-roads-including-amaravati-and-warangal-451101.html?ref=DMDesc

ఇక్కడ మూగ బాలిక.. అక్కడ పేషెంట్.. తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/sexual-aasault-on-mute-and-patient-girls-at-ap-and-telangana-got-viral-451043.html?ref=DMDesc